vijji

K.Vijaya Kumar MPUPS MN Halli(V) settur(M) Mobile No:9492 323 713

మండల విద్యా కార్యాలయం శేట్టూర్



మంచి మాట :- " గౌరవం గుణాన్ని చూసి ఇస్తారు ,కులన్నీ, ధనాన్ని చూసికాదు". " ఒక మూర్కుడు తనను ప్రశంసించే మరొక గొప్ప మూర్కున్ని ఎంచుకుంటాడు." ** నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకు వస్తుందో నేను అనే అహంకారం అంతః పాతాలానికి దిగజారుస్తుంది.** కష్టాలు శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను తెలియజేసే నిజమైన మిత్రులు .** గర్వం తో విర్రవీగిన ప్రతి మనిషికి పఠనం తపద్దు. ** "స్వయం కృషి, పట్టుదల, ధృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దుతాయి. **"తప్పును సరిదిద్ద కుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది".**. "ఫలితం పై ఎంత శ్రద్ద చూపిస్తారో దాన్ని పొందే పద్దతులలోనూ అంతే శ్రద్ద పాంటించాలి". **"విజయం కలిగిందని విర్రవీగకు అపజయం కలిగిందని నిరాశ పడకు ఎందుకంటే విజయం అంతం కాదు అపజయం తొలిమెట్టు కాదు". **. జీవితం లో ఏది సులభంగా దొరకదు ..కానీ ప్రయత్నిస్తే ఏది కస్టమ్ కాదు . ** ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం . **. అహంకారం సృస్టించే చీకటి చేధించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. **.సోమరిపోతులైన వారు దొంగలతో సమానం. **.నిరంతర కృషి విజయానికి తొలి మెట్టు. ** చావు బ్రతుకుల ఎక్కడో లేవు దైర్యం లో బ్రతుకు వుంది, భయంలో చావు వుంది. **సగం జ్ఞానం తో మాట్లాడటం కంటే ఏమీతెలియానట్లు ఉండటమే మంచిది **.**మిడి మిడి జ్ఞానం ప్రమాదకరం.**బలహీనమైయ మనస్సు శరీరాన్ని బలహీనపరుస్తుంది.**మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తి బట్టి అంచనా వేయాలి.**ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన ఒక జీవిత కాలపు అనుభవం తో సమానమైన విలువ గలది.**వ్యక్తి జ్ఞానం లేకున్న నైతికత వుంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది .**జీవితంలో విజయాన్ని సాధిచాలనుకుంటే మెట్లవైపు చూస్తూ వుండకుండా ఆమెట్లు ఎక్కుతూ పొండి.**నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్దమైతే నవ్వేసి ఊరుకో .** . "



Useful forms

 

Useful Forms

                        SALARY  CERTIFICATE


  ZPPF loan Non Refundable apllication  click here                   



        ZPPF  Loan  Application  Click here


  
      Treasury chalana click here


 
                       Model application for Transfers click here

  
            CPS application  click here


                APGLIC Proposal appication click here                      


   
         APGLIC application for Loan click here  


 
            NPS WITHDRAWAL FORM -101GS   Click Here


   
      NPS Request withdrawal Form 103GD  Click Here